ఎడిఫై స్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

–ప్రొద్దుటూరు ఎడిఫై స్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం.. చైర్మన్ అమర్‌నాథ్ రెడ్డి సలాం ప్రొద్దుటూరు : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఎడిఫై స్కూల్ లో యోగా కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని, నిత్యజీవితంలో యోగా యొక్క ఆవశ్యకతను చాటిచెప్పారు. ఆరోగ్యకరమైన జీవనానికి యోగా పునాది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎడిఫై స్కూల్ చైర్మన్ అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి...