అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం –ఎం ఎల్ ఎ వరద
సలాం ప్రొద్దుటూరు : –అన్నదాతల ఖాతాల్లోకి సంక్షేమ కానుక –అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' నిధులను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి భారం తగ్గించి,వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 'అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్' పథకం తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం లోని MPDO కార్యాలయం నందు నిర్వహించిన "అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్" నిధుల విడుదల...