సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరు పట్టణంలోని లైట్ పాలెం సెంటర్ నందు సింగారి నూతన కంచిపట్టు చీరల సొసైటీ వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి .ఈ కార్యక్రమంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్ ,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.