విమర్శలు కాదు.. విచారణ చేయించాలి –రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు: జగనన్న కాలనీలు, ఎస్‌ఎస్ మాల్, డీఏడబ్ల్యూ కళాశాల వ్యవహారాలు సహా ప్రతి అంశాన్ని తన పై వేయడం సరికాదనీ నిజంగా అక్రమాలు జరిగాయని భావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పోలీసు, విజిలెన్స్, సిట్, సీఐడీ లేదా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురువారం స్థానిక...