SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 12:35 pm Posted by : SALAM PRODDATUR

*పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..!* *దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, 16 మంది మృతి.* *హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.* *రాకెట్లు, డ్రోన్లతో హెజ్‌బొల్లా ఎదురుదాడులు.*