దేశ ఓటర్ భవిష్యత్తును అత్యంత ప్రమాదంలో
–బీహార్ లో ఎస్ ఐ ఆర్ తర్వాతే ఆక్రమాలు వెలుగులోకి వచ్చాయి –ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సులో డాక్టర్ బ్రహ్మ రెడ్డి సలాం ప్రొద్దుటూరు : ఈ దేశ ఓటర్ భవిష్యత్తును అత్యంత ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఓటర్ సర్వే ఎస్ అయ్యారని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఏకేఆర్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు...