28 న పల్స్ పోలియో ..

సలాం ప్రొద్దుటూరు : పట్టణంలోని టి బి రోడ్డు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వై ఎం ఆర్ కాలనీ పురవీదుల్లో ర్యాలీ తిరగడమైనది. ఈ ర్యాలీలో వైద్యధికారి కె. మానస గారు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదిన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం లో 0-5 సంవత్సరాలు పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించి వారి బంగారు భవిష్యత్ ను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమం లో తల్లులకు అవగాహన కల్పించి 100శాతం పోలియో చుక్కలు వేయించి పోలియో...