మహిళ మంత్రి పై వ్యాఖ్యలు అనుచితం

సలాం ప్రొద్దుటూరు: జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జబీవుల్లా మంగళవారం స్థానిక ఆయన కార్యాలయంలోజరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర హోమ్ మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు అనుచితం గా ఉన్నాయని ఆయన అన్నారు. దళిత మహిళ అయిన మంత్రిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని స్పష్టం చేసిన ఆయన, ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చుతున్నాయని విమర్శించారు. అమర్‌నాథ్ రెడ్డి తన వ్యాఖ్యలను నియంత్రించు కోవాలని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. అభివృద్ధి అంశాలపై...