ప్రజా పాలనకు రెండేళ్లు … ఎం ఎల్ ఎ వరద 

సలాం ప్రొద్దుటూరు: ప్రజా పరిపాలనకు రెండేళ్లు పూర్తి అయ్యిందని, రాష్ట్రం లో అభివృద్ధి,సంక్షేమం కూటమిపాలన లో జరిగిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు.మంగళ వారం ప్రొద్దుటూరు లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కూటమిపాలన ఏర్పడి రెండేళ్లు పూర్తి సందర్భంగా టిడిపి నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమ కూటమి పాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, మహిళలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ల తో కార్యక్రమం విజయ వంతంగా జరిగింది . "2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం"...