పాలకులే ఓటర్లను నిర్ణయించే దౌర్భాగ్యం–మాజీ ఎం ఎల్ ఎ రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు: ప్రజాస్వామ్యంలో ఓటరు పాలకుడిని ఎన్నుకోవాలి, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలకులే తమకు నచ్చిన వాళ్లను ఓటర్లుగా ఉంచి, నచ్చని వాళ్ల ఓట్లను తొలగిస్తూ ఓటర్లను నిర్ణయించే దౌర్భాగ్య స్థితి వచ్చిందని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన ఎంఆర్ఓ కార్యాలయం వెళ్లి సర్ ద్వారా కూటం ప్రభుత్వం అవకతవకలు పాల్పడుతుందని తమకు సమాచారం అందిందని ఐ టి డి పి ద్వారా వైఎస్ఆర్సిపి నాయకులు ఓటర్లు ను గుర్తించి వారి...