అభివృద్ధి – సంక్షేమం – సుపరిపాలన అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.. ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు : అభివృద్ధి – సంక్షేమం – సుపరిపాలన" అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వరద స్పష్టం చేశారు.రెండేళ్ల కూటమి పరిపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే వరద ప్రసంగించారు.రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో ప్రభుత్వం విశేష కృషి చేసిందని తెలిపారు. రైతులకు అవసరమైన మద్దతు, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు నాణ్యమైన...