₹100 కోట్లు అవినీతి అవాస్తవం .. జరిగి ఉంటే సీబీఐ విచారణ చేయాలి –రాచమల్లు

సలాం ప్రొద్దుటూరు :   జగనన్న కాలనీల నిర్మాణంలో ₹100 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి సత్యం లేదని అంతా అవాస్తవం అని.. అలా జరిగి ఉంటే సీఎం కు  చెప్పి సీబీఐ విచారణ చేయించాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎం ఎల్ ఎ గా ఉన్నపుడు పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేశానని  ఇది ప్రజల...