నిబంధనలు పాటించని ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి–DYFI డిమాండ్

సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మేరీ కుమార్,విశ్వనాధ్ లు తెలిపారు.సోమవారం ప్రొద్దుటూరు ఎంఈవో శోభారాణి కి వినతిపత్రం ఇచ్చారు.    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణం లోని ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థలు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు ఇస్టానురీటిలో విచ్చలవిడిగా అధికారెట్లకు అమ్ముతున్నారు అన్నారు.పుస్తకాలలో ఒక రేటు బయట తల్లిదండ్రులకు బిల్లు ఇచ్చేవాటిలో ఇంకరేటు వేసి అమ్ముతున్నారు అన్నారు.అలాగే...