SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 1:06 am Posted by : SALAM PRODDATUR

జూన్ 30 న ప్రొద్దుటూరుకు శృంగేరి పిఠాధిపతి రాక

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు పట్టణం గంగమ్మ దేవాలయం వీధి (పప్పుల బజార్) లోని గంగమ్మ దేవాలయం పునః ప్రారంభము , విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకము కార్యక్రమాలకు జూన్ 30 న  కర్ణాటక కు చెందిన శృంగేరి శ్రీ శారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వస్తున్నారనీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలయ నిర్వాహకులు ఆసం రఘురామిరెడ్డి తెలిపారు.   అలాగే ఆలయ పునః ప్రారంభము , ధ్వజస్థంభ, విగ్రహ ప్రతిష్ట, హోమాలు మహాకుంభాభిషేక కార్యక్రమాలు  చేస్తారని వివరించారు.