జూన్ 16 న గండికోట లో ప్రత్యేక యోగా ప్రదర్శన–జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

    జూన్ 16 న పర్యాటక కేంద్రం అయిన గండి కోట లో ఉ.6 గం.ల నుండి ఉ.7 గం.ల వరకు "ప్రత్యేక యోగా ప్రదర్శన" –ప్రత్యేక యోగ ప్రదర్శన" కార్య క్రమం లో కుటుంబ సభ్యులందరి తో కలిసి ఉత్సాహం –జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవము లో అందరూ భాగ స్వామ్యులు కావాలి –యోగా తో సంపూర్ణ ఆరోగ్యం –yogandhra.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకోండి... సలాం ప్రొద్దుటూరు:   యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మానసిక ఉల్లాసం పొందవచ్చునని...