ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ కు వినతిపత్రం–సీఐటీయు
సలాం ప్రొద్దుటూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీవారికి ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ కు సోమవారం వినతిపత్రం ను సిఐటియు ఇచ్చారు .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలలో పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ మల్లి ఖార్జునుడు కు సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సిఐటియు జిల్లా కోశాధికారి పి.వెంకటసుబ్బయ్య లు అందించారు.కడప జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలను నడుస్తున్నాయని తెలిపారు. ఇందులో...