హౌసింగ్ అక్రమాలపై ఉక్కుపాదం .. మంత్రి

సలాం ప్రొద్దుటూరు: –హౌసింగ్ శాఖ సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి పార్థసారథి సీరియస్ వార్నింగ్..!* –సెప్టెంబర్ నాటికి పెండింగ్ ఇళ్లు పూర్తి చేయాలి* –ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీకృష్ణాలయం దేవస్థానం నందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పార్థసారధి  ,ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు చిన్నశెట్టిపల్లె వెళ్లే దారిలో ఉన్న బొల్లవరం లే అవుట్ "జగనన్న కాలనీ" ని సందర్శించిన మంత్రి కొలుసు పార్థసారధి ,ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,యువనాయకులు నంద్యాల కొండారెడ్డి . ఇల్లు కట్టిస్తామని అదనంగా...