విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిచేసిన ఎమ్మెల్యే
సలాం ప్రొద్దుటూరు: విశ్వ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఆదివారం ప్రొద్దుటూరు విరాట్ నగర్ (ఆచార్య కాలనీ) శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు విశ్వబ్రాహ్మణ విద్యార్థిని,విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అందజేసారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 600 మార్కులకు 500 పైన మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ ఆణిముత్యాలైన విద్యార్థిని,విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు మేమెంటో లు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య...