SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 12:41 am Posted by : SALAM PRODDATUR

విశాఖ తోపాటు రాష్ట్రంలో జిల్లాలోనూ బీచ్ షాక్ లు పెట్టకూడదని, అక్రమ మద్యం, బెల్ట్ షాపులను నియంత్రించాలని, గోవా కల్చర్ కాదు ప్రశాంతమైన విశాఖ కావాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆర్వ కె బీచ్ద్ వద్ద ఐద్వా ర్యాలీ..