విద్యా హక్కు చట్టం (RTE) కింద ఉచిత అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ఒక కొండంత అండ

సలాం ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వరుస తీర్పులు, ఆదేశాలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE) కింద ఉచిత అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ఒక కొండంత అండ.   మీ పిల్లల చదువు విషయంలో స్కూలు యాజమాన్యాలు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా, చట్టం మరియు న్యాయస్థానం మీ వైపే ఉన్నాయనే విషయం మరచి పోవద్దు..   ఈ క్రింది కోర్టు తీర్పులు.ముఖ్యమైన కేసు నెంబర్లతో సహా పూర్తి వివరాలు..   1. 25% ఉచిత సీట్ల...