విజయవాడలో విజయవంతంగా “తాలీమ్-ఎ-హునర్”
సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పిలుపు మేరకు, మైనారిటీల విద్యా, ఉపాధి రంగాభివృద్ధి ధ్యేయంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రతిష్టాత్మక "తాలీమ్-ఎ-హునర్" కార్యక్రమంలో ఎన్.ఎమ్.డి ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఎం.ఎ.షరీఫ్ ప్రభుత్వ సలహాదారులు, కేశినేని శివనాథ్ (నాని) గారు విజయవాడ ఎంపీ, పెనుగొండ దర్గా పీఠాధిపతి తాజ్ బాబా , ఎమ్మెల్యే నసీర్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావ్ , మౌలానా ముస్తాక్ అహ్మద్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఫారూఖ్ షుబ్లీ...