తాలీమ్-ఎ-హునర్ లో పాల్గొన్న పీఠాధిపతులు 

  సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): ఆదివారం విజయవాడలో జరిగిన తాలీమ్-ఎ-హునర్ లో పాల్గొన్న రాష్ట్రం నుంచి ప్రముఖ దర్గాల నుంచి పీఠాధిపతులు హాజరయ్యారు. ముఖ్యంగా పెనుగొండ పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా రుకునుద్దీన్ హుస్సేనీ బాబా (తాజ్ బాబా) హాజరయ్యారు. అలాగే కొండపల్లి దర్గా నుంచి అల్తాఫ్ బాబా , తెనాలి దర్గా నుంచి హజరత్ నిజాం సాహెబ్ , వివిధ దర్గాల పీఠాధిపతులు పాల్గొన్నారు.