తాలీం ఏ హునర్ కు రూ 3 కోట్ల రుసుము

సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): తాలీం ఏ హునర్ కు రూ 3 కోట్ల రుసుము ( ప్రస్తుతము కడుతున్న 5% వక్ఫ్ ఫండ్ కు అదనంగా 5% ఎడ్యుకేషన్స్ సెస్ మొత్తం 10% కట్టడానికి ) రాష్ట్ర ముతవల్లీలు, దర్గా సజ్జదే నషీన్లు మేనేజింగ్ కమిటీలు హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో జరిగిన తాలీం ఏ హునర్ కార్యక్రమంలో అర్హత సాధించిన విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో పార్టీ కాలేజ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్.ఎం.డి ఫరూక్...