సైన్స్ ఫలితాలు సామాన్యులకు అందాలి
-జెవివి పూర్వ అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్. సలాం ప్రొద్దుటూరు : సైన్స్ అందిస్తున్న ఫలితాలు ఈనాడు సామాన్య ప్రజలకు అందడం లేదని, కామన్ స్కూల్ విధానం అందుబాటులోకి రావలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ అన్నారు. ఈరోజు స్థానిక జెవివి కార్యాలయం నందు జనవిజ్ఞాన వేదిక మెంబర్షిప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక జెవివి అధ్యక్షులు వేంపల్లి రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ సమాజంలో అశాస్త్రీయ ధోరణులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా...