కామ్రేడ్ నారాయణ దంపతులకు లాల్ సలాం…సీపీఐ నేత నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం
సలాం ప్రొద్దుటూరు : *జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేయనున్న నారాయణ దంపతులు * సమాజ సేవే లక్ష్యంగా ఆస్తి విరాళం ప్రకటించిన సిపిఐ నాయకుడు * నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నిలిచిన నారాయణ దంపతులు * వృద్ధుల సంక్షేమం కోసం ఆస్తి వినియోగించాలని నిర్ణయం * వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం * రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు అందుకుంటున్న నారాయణ దంపతులు * సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆస్తి విరాళం వార్త...