పోక్సో కేసులో నిందితుడి కోసం గాలింపు

    కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవాలని పోలీసుల సూచన     సలాం ప్రొద్దుటూరు: పట్టణానికి చెందిన ఓ పోక్సో కేసు నిందితుడిపై కడప ప్రత్యేక పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. 2016లో ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న బోనాల సుదర్శన్ రావుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ వారెంట్ జారీ చేసినట్లు టూ టౌన్ సీఐ...