ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌

సలాం ప్రొద్దుటూరు (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్‌ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్‌ గ్రాంట్‌ కింద 13,302 కోట్లు.. పెర్‌ఫార్మెన్స్ గ్రాంట్‌ కింద 3,225 కోట్లు ఇచ్చింది. 2026-27 ఆర్ధిక సంవ్సతరం నుంచి ప్రారంభించి రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ నిధులు రాష్ట్రానికి వస్తాయి. గత ఐదేళ్ల కాలానికి పదిహేనవ ఆర్ధిక సంఘం 12,800 కోట్లు కేటాయించగా.. 16వ ఆర్ధిక...