SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:06 am Posted by : SALAM PRODDATUR

🔹*Today Top News*🔹 * నేడు నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 2047 వికసిత్‌ భారత్‌ సహా కీలక అంశాలపై చర్చ ప్రారంభ ఉపన్యాసం చేయనున్న ప్రధాని మోదీ నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు, రేవంత్ * సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణపై పిటిషన్‌ దాఖలు రిటర్నింగ్‌ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేసిన ఏఐసీసీ * నేడు ఢిల్లీలో ఏఐసీసీ అత్యవసర సమావేశం ఖర్గే అధ్యక్షతన జరగనున్న కీలక భేటీ ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు హాజరు * నేడు తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఉ.11:30కి విడుదల చేయనున్న ఇంటర్‌ బోర్డు * నేడు పుణెలో కాక్రోచ్ జనతాపార్టీ నిరసనలు ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ జూన్‌ 20లోగా ధర్మేంద్ర రాజీనామా చేయాలి-CJP * ఈరోజు ఉ.11 గంటలకు తాడేపల్లిలో జగన్‌ ప్రెస్‌మీట్‌ తాజా రాజకీయాలు, కూటమి పాలనపై మాట్లాడనున్న జగన్ * నేటి నుంచే ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ బరిలో 48 దేశాలు..అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్‌లు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో మెక్సికో ఢీ అర్ధరాత్రి 12:30 నుంచి ప్రత్యక్ష ప్రసారం * ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు టెహ్రాన్, సిరిక్, మినాబ్, బందర్‌పై మిసైళ్ల దాడులు టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసిన ఇరాన్ బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌లపై టెహ్రాన్‌ దాడులు మరోసారి హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్ * కొత్త కార్మిక కోడ్‌లపై నేటి నుంచి కమిటీ సమావేశం ఆర్టీసీ భవన్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం * నేడు దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు * రేపు హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మోదీ 12 ఏళ్ల పాలన విజయాలపై ప్రచారం