విజయవాడకు ఆదివారం రాష్ట్ర ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీలు హాజరు కావాలి 

  .. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్   సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):   రాష్ట్రం లోని ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీలు ఆదివారం ఉదయం 10:30కు విజయవాడలోని రైల్వే స్టేషన్ కు దగ్గర ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రము ఫంక్షన్ హాల్ కు హాజరు కావాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పిలుపుఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తాలిం ఏ హూనర్ 2026 లో ఉత్తీర్ణత సాధించిన పిల్లలు వారి తల్లి తండ్రులతో పాటు ముతవల్లిలతో సమావేశము కావడానికి...