SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:33 pm Posted by : SALAM PRODDATUR

లోపం షర్మిలలో ఉందా..? కాంగ్రెస్ పార్టీలో ఉందా..?

సలాం ప్రొద్దుటూరు:

కాంగ్రెస్ పై శ్రద్ధ కంటే అన్న ను రాజకీయంగా ఎదుర్కోవడంపైనే శ్రద్ధ నా…?

ఆస్తుల గొడవ తప్ప..అసలు రాజకీయం కొరవడిందా…

కాంగ్రెస్ షర్మిలను.. షర్మిల కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదా..

ఏపీ లో పుష్కరం గడిచినా పార్టీ ఎందుకు లేవలేకపోతోంది

రెండేళ్ల కూటమి పాలనపై నిరసనలు లేవా… ఏదీ పార్టీ పరమైన కార్యక్రమం..!

చింతా మోహన్ లాంటి నేతలు సొంతంగా తమ పనులు తాము చేసుకోవడాన్ని ఎలా చూడాలి..!