SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:35 am Posted by : SALAM PRODDATUR

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో జూన్ 12న చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్యహించబోతున్నాం. దగా పడ్డ రైతులు, మహిళలు, విద్యార్థులను కలుపుకుని ఈ ర్యాలీలు చేస్తాం వై యస్ జగన్