SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 8:47 am Posted by : SALAM PRODDATUR

రాయచోటి.. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరసింహ కుమార్