రాయచోటిలోని ఎన్జీవో హోమ్ లో ఎ పీ జెఎసి అమరావతి ఉద్యోగుల సమావేశం.

సలాం ప్రొద్దుటూరు (అన్నమయ్య ): ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ,పిఆర్సి కమిషన్ వెంటనే నియమించి ఐ ఆర్ తక్షణమే ప్రకటించాలని జిల్లా అధ్యక్షుడు నరసింహ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయచోటి లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.డిఎ, పిఆర్సి, ఎస్ఎల్ తదితర బకాయిలు పెండింగ్ డిఎ వెంటనే చెల్లించాలనీ ,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డిమాండ్ చేశారు.రిటైర్డ్ ఉద్యోగులకు క్వాంటం ఆఫ్ పెన్షన్ ను పునరుద్ధరించాలి.కేంద్ర ప్రభుత్వం మహిళ ఉద్యోగులకు...