పేరుకుపోయిన పూడికలు తీయించిన మాజీ కౌన్సిలర్ జిలాన్ 

సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీనివాస నగర్ లోనీ 14వ వార్డు లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ కౌన్సిలర్ జిలాన్ స్పందించారు. మంగలి వీధిలో సుమారు పది రోజుల నుంచి కాలువలలో పూడికలు తీయకపోవడంతో స్థానిక ప్రజలు దుర్వాసన తోపాటు మురికి కాల్వ స్తంభించడంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయంపై మాజీ కౌన్సిలర్ జిలాన్ ను కలిసి వివరించారు. దీంతో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాజీ కౌన్సిలర్ సమస్య పరిష్కరించారు. శుక్రవారం శానిటేషన్ సిబ్బంది వచ్చి కాల్వలో పేరుక్కుపోయిన పూడికలు...