SALAM PRODDATUR
Sr Reporter | ఆంధ్రప్రదేశ్
salamproddatur.com
ఏలూరు.. పోలవరం MLA చిర్రి బాలరాజుపై దాడి .. బాలరాజు కార్యాలయంలోకి దూసుకువచ్చిన ఇద్దరు యువకులు ..అడ్డుకున్న బాలరాజు సిబ్బంది .. కొంతకాలంగా MLAపై సోషల్ మీడియాలో నిందితుల పోస్టులు .. కొంతకాలంగా నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు ..నాపై దాడిలో ప్రతిపక్ష పాత్ర ఉంది – ఎమ్మెల్యే బాలరాజు
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article