Date of Publish : 12 June 2026, 12:02 amPosted by : SALAM PRODDATUR
*ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుండి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభo* 🔹*ఆంధ్రప్రదేశ్* * మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలతో ఏపీ విద్యాశాఖ క్యాలెండర్ విడుదల * ఏపీలో దసరా సెలవులు అక్టోబర్ 12 నుండి 21 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 17 వరకు ఖరారు * ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు * ఏపీలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా అమలు