ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల పులుల సంరక్షణ అటవీ ప్రాంతంలో సాహసోపేతమైన శాసన సర్వే – మొదటి రోజు
సలాం ప్రొద్దుటూరు: నల్లమల సంరక్షణ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న అపారమైన శాసన సంపదను వెలికితీసేందుకు, భారత పురావస్తు సర్వేక్షణ (ASI) సంస్థలోని శాసన విభాగం ఒక విస్తృతమైన సర్వేను ప్రారంభించింది.ఈ అటవీ ప్రాంతంలోని గంగారం పెంట, మీటోంట, పాలిట్ల, పొన్నలభౌ మరియు జిల్ల్లలపడుగు అనే గ్రామాలలో మొత్తం 8 శాసనాలను నమోదు చేయడం జరిగింది. ఈ శాసనాలన్నీ క్రీ.శ. 7వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు వాడుకలో ఉన్న తెలుగు భాష మరియు లిపిలో ఉన్నాయి.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,అలాగే పి.వి....