SALAM PRODDATUR
Sr Reporter | ఎడిటోరియల్
salamproddatur.com
అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిఎస్పి కృష్ణమోహన్ తెలిపారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article