అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్దారెడ్డి బైఠాయింపు
సలాం ప్రొద్దుటూరు (అనంతపురం): అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్దారెడ్డి ఆందోళన తాడిపత్రిలో వైసీపీ నిరసనకు అనుమతి ఇవ్వని పోలీసులు పెద్దారెడ్డిని అనంతపురం తరలించిన పోలీసులు ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్దారెడ్డి బైఠాయింపు తాడిపత్రిలో పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం