అక్రమాల పై విచారణ పూర్తి అయితే నిజాలు వెలుగులోకి –కొండా రెడ్డి

సలాం ప్రొద్దుటూరు : హౌసింగ్ పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిగితే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు .టీడీపీ పార్టీ యువ నేత కొండారెడ్డి శుక్రవారం ఆయన స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.హౌసింగ్ పథకం కోసం కేటాయించిన 271 టన్నుల ఇనుములో దాదాపు 268 టన్నులు కనిపించకుండా పోయాయని, ఈ అంశంపై ఇప్పటికే అధికారిక విచారణ ప్రారంభమైందన్నారు. అసలు ఇనుము...