అక్టోబర్‌లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్..డిసెంబర్‌లో పరీక్షలు..
–డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు లేవు* –పూర్తి పారదర్శకతతోనే నియామక ప్రక్రియ నిర్వహించాం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ సలాం ప్రొద్దుటూరు (అమరావతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా అక్టోబర్ నెలలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గురువారం...