8 మంది అసిస్టెంట్ కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటన

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):   అనంతపురం జిల్లాలో 8 మంది అసిస్టెంట్ కలెక్టర్లు బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏలూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ, కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత్ అగర్వాల్, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ పవన్ తేజ ఏఆర్, కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, చిత్తూరు జిల్లా అసిస్టెంట్...