SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 4:25 pm Posted by : SALAM PRODDATUR

స్పోర్ట్స్ లో జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ పొందిన వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే ఇది కుంభకోణం కాక మరేమిటి. అసలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం నియామకాలు చేపట్టారు ? దీని వెనుక ఎవరున్నారు ?? నిజాలు నిగ్గు తేల్చండి దోషులను బజారులో నిలబెట్టండి –వై ఎస్ జగన్