స్కూల్ పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యం స్కూల్ బస్సు డ్రైవర్లకు భద్రత పై అవగాహన
సలాం ప్రొద్దుటూరు (ఎన్టీఆర్ జిల్లా): కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జగ్గయ్యపేట పట్టణం లో స్కూల్ బస్సులకు,బస్సు డ్రైవర్లకు SGS కాలేజీ గ్రౌండ్లో లో బుధవారం ఉదయం "స్కూల్ బస్సుల" "భద్రతపై"అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి సి పి. లక్ష్మీనారాయణ. ఏసిపి శ్రీనివాసరావు. ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలనే దానిపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అన్ని స్కూల్ బస్సులను ముందుగానే రిపేర్ సెక్షన్‌లో తనిఖీ చేయించి, లోపాలు ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలని కోరారు.స్కూల్. కాలేజీ యాజమాన్యాలు ఈ కార్యక్రమానికి సహకరించాలని...