సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

  సలాం ప్రొద్దుటూరు:   ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.   త్వరలో నోషనల్ ఇంక్రిమెంట్ అమలు .ప్రతి శాఖ ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ . అంతర్‌జిల్లా బదిలీల పరిశీలన . స్పౌజ్ ట్రాన్స్‌ఫర్ల అమలు . పే స్కేల్ అమలుకు చర్యలు ఇప్పటికే వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, వైద్య, రెవెన్యూ శాఖలకు చెందిన 7,246 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. అలాగే పనిభారం తగ్గింపు, సెలవుల ఆమోదంలో...