SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 6:47 pm Posted by : SALAM PRODDATUR

రక్తదానం చేసిన మహమ్మద్ కలాం

సలాం ప్రొద్దుటూరు (కర్నూలు):

గురువారం కర్నూల్ మెడికవర్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న రమేష్ అనే పేషెంట్ కు బ్లడ్ అవసరం ఉందని తెలిసి మహమ్మద్ కలాం బ్లడ్ బ్యాంకు వెళ్లారు.స్వచ్ఛందంగా రక్తదానం ఒక ప్రాణం నిలబెట్టారు.రక్త దానం చేసిన మహమ్మద్ కలాం కు మన ఫ్రెండ్స్ బ్లడ్ డోనార్స్ ఫౌండేషన్ హృదయపూర్వక అభినందించారు

రక్తదానం చేద్దాం – ప్రాణదాతలు కావాలని ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు తెలిపారు.