బిజెపి, ఎస్ఐఆర్ నుంచి ఓట్లు కాపాడుకోండి –జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు

  –ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతల పిలుపు   సలాం ప్రొద్దుటూరు( కడప ):  కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ,భారతీయ జనతా పార్టీ కి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంయుక్తంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్న ప్రజల ఓట్ల తొలగింపు పథక మైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల సమగ్ర ప్రత్యేక పునః సమీక్ష) నుంచి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కడప...