పొత్తులు ఉండవు సింగల్ గా బరిలోకి

–పొత్తులు-ఎత్తులు, జిత్తులు   (రొద్దం శ్రీనివాస్) సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన "ఇకపై పొత్తులు ఉండవు" అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను జర్నలిస్టిక్ కోణంలో విశ్లేషిస్తే కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా చిట్‌చాట్‌లో అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే బరిలోకి...