తిరుపతి లో దివ్యాంగుల ఓటు హక్కు పరిరక్షణ, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)
సలాం ప్రొద్దుటూరు (తిరుపతి): దివ్యాంగుల ఓటు హక్కు పరిరక్షణ, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విధానంపై అవగాహన సమావేశం స్థానిక సిపీఎం ఆఫీసులో జరిగింది. సుమారు 50మంది వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కె ఎం ఎం సుభాన్ మాట్లాడుతూ..సవ్యాంగులు సైతం ఎదుర్కోలేని SIR ను దివ్యాంగులు ఎదుర్కోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు?. ఈనెల 13 14 తేదీల్లో బిఎల్వోలు తమ తమ బూతుల్లో...