తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా (85) కన్ను మూశారు.

సలాం ప్రొద్దుటూరు: తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా (85) కన్ను మూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ భారతీ రాజా మంగళవారం మృతి చెందారు. 1941 జులై 17న ఆయన జన్మించారు. భారతీ రాజా దర్శకత్వం వహించిన పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి